Add Zee Business As A Preferred Source
App

Hyderabad CP: హైదరాబాద్‌ పోలీస్‌ బాస్‌గా సజ్జనార్‌.. తొలి రోజే స్టార్ హీరోలకు వార్నింగ్‌

VC Sajjanar Takes Charge As Hyderabad Police Commissioner: ఆర్టీసీ ఎండీగా ఇన్నాళ్లు పని చేసిన వీసీ సజ్జనార్‌ హైద‌రాబాద్ పోలీస్‌ కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టారు. బాధ్యతలు చేపట్టిన తొలి రోజే సినీ పరిశ్రమకు మాస్‌ వార్నింగ్‌ ఇచ్చారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

Hyderabad CP: హైదరాబాద్‌ పోలీస్‌ బాస్‌గా సజ్జనార్‌.. తొలి రోజే స్టార్ హీరోలకు వార్నింగ్‌
Image Credit: VC Sajjanar As Hyderabad CP

About the Author

Ravi Kumar Sargam

Ravi Kumar Sargam

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

Read More