Add Zee Business As A Preferred Source
App

ZEE Telugu Achievers Awards: జీ తెలుగు న్యూస్‌పై కేటీఆర్, తనికెళ్ల భరణి, హరీష్ శంకర్ ప్రసంశలు..

ZEE Telugu News Achievers Awards: మీడియా రంగంలో సంచలనాలకు మారుపేరు.. ప్రశ్నించడమే లక్ష్యం.. బాధితులకు అండగా నిలుస్తున్న జీ తెలుగు న్యూస్‌ మరో అడుగు ముందుకువేసి ప్రతిభావంతులను సత్కరించింది. సమాజంలోని మేలి రత్నాలను సన్మానిస్తోంది. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథులుగా పాల్గొన్న కేటీఆర్, తనికెళ్ల భరణి, డైరెక్టర్ హరీష్ శంకర్.. జీ తెలుగు న్యూస్‌తో పాటు చీఫ్ ఎడిటర్ శ్రీ భరత్‌ను ప్రశంసించారు.

ZEE Telugu Achievers Awards: జీ తెలుగు న్యూస్‌పై కేటీఆర్, తనికెళ్ల భరణి, హరీష్ శంకర్ ప్రసంశలు..
Image Credit: Source: Zee TeluguSource: Bureau

About the Author

Harish Darla

Harish Darla

దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. నా 8 ఏళ్ల అనుభవంలో ఈనాడు వంటి ప్రముఖ దినపత్రికతో పాటు ఈటీవీ భారత్‌‌లో పనిచేశాను. 2025 నుంచి ఎంటర్‌టైన్మెంట్, బిజినెస్, టెక్నాలజీ, హెల్త్, క్రీడలు, రాజకీయాలు వంటి వాటికి సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేసిన అనుభవం కలదు.

Read More