Add Zee Business As A Preferred Source
App

Ganesh Immersion: హైదరాబాద్‌లో 2 రోజుల నిమజ్జనం ప్రశాంతం.. పోలీస్ శాఖ ప్రకటన

Ganesh Immersion 2025 Completes Peaceful From 2 Days: వినాయక ఉత్సవాలు వైభవంగా ముగిశాయి. దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన హైదరాబాద్‌లో శోభయాత్ర వైభవంగా కొనసాగగా.. నిమజ్జన యాత్ర ప్రశాంతంగా ముగిసింది. గంగమ్మ ఒడికి వినాయకుడు మునిగాడు.
Ganesh Immersion: హైదరాబాద్‌లో 2 రోజుల నిమజ్జనం ప్రశాంతం.. పోలీస్ శాఖ ప్రకటన
Image Credit: Ganesh Immersion 2025

About the Author

Ravi Kumar Sargam

Ravi Kumar Sargam

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.