Add Zee Business As A Preferred Source
App

Khairatabad Ganesh Nimajjanam 2025: ఘనంగా ముగిసిన ఖైరతాబాద్ వినాయకుడి నిమజ్జనోత్సవం.. పులకించిన భక్త జనం..

Khairatabad Ganesh Nimajjanam 2025 : అత్యంత వైభవంగా నవరాత్రుల పూజలు అందుకుని.. గంగమ్మ ఒడికి చేరుకున్నాడు ఖైరతాబాద్ మహా గణేశుడు. వెళ్లి రావయ్యా గణపయ్య, మళ్లీ రావయ్యా లంబోదరా అంటూ.. ఖైరతాబాద్‌ మహా గణపతిని భక్తులు గంగమ్మ ఒడికి సాగనంపారు పంపారు.

Khairatabad Ganesh Nimajjanam 2025: ఘనంగా ముగిసిన ఖైరతాబాద్ వినాయకుడి నిమజ్జనోత్సవం.. పులకించిన భక్త జనం..
Image Credit: Ganesh Nimmajjanam (X/Source)

About the Author

TA Kiran Kumar

TA Kiran Kumar

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.

 

Read More