Add Zee Business As A Preferred Source
App

Khairtabad Ganesh: వినాయక నిమజ్జన శోభా యాత్రకు సర్వం సిద్ధం.. నేడు ఖైరతాబాద్‌ గణేష్‌ను దర్శించుకోనున్న సీఎం రేవంత్‌.. 

CM Revanth Visits Khairtabad Ganesh Today: నేడు ఖైరతాబాద్ బడా గణేష్ ను తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి దర్శించుకోనున్నారు. ఉదయం 10 గంటలకు మహాగణపతిని దర్శించుకుని ప్రత్యేక పూజలు కూడా చేయనున్నారు. రేపు ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనం ఉండనుంది. ఈ నేపథ్యంలో ట్రాఫిక్ ఆంక్షలు కూడా ఈ ప్రాంతంలో విధించారు. ఆ పూర్తి సమాచారం తెలుసుకుందాం

Khairtabad Ganesh: వినాయక నిమజ్జన శోభా యాత్రకు సర్వం సిద్ధం.. నేడు ఖైరతాబాద్‌ గణేష్‌ను దర్శించుకోనున్న సీఎం రేవంత్‌.. 
Image Credit: CM Revanth Visits Khairtabad Ganesh Today

About the Author

Renuka Godugu

Renuka Godugu

రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా 2024 నుంచి పనిచేస్తున్నారు. హెల్త్‌, లైఫ్‌స్టైల్‌, ఆస్ట్రోలజీ, బ్రేకింగ్, వైరల్‌ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన 6 ఏళ్ల అనుభవం ఉంది.