Add Zee Business As A Preferred Source
App

KA Paul: నా ప్రైవేటు పార్ట్‌ను టచ్ చేస్తు ఆ పని.!. కేఏ పాల్‌పై పోలీసులకు యువతి ఫిర్యాదు.. అసలేం జరిగిందంటే..?

Case filed on ka paul: ప్రజాశాంతి పార్టీ చీఫ్ కే ఏ పాల్ పై పంజాగుట్ట పీఎస్ లో పోలీసులకు యువతి ఫిర్యాదు చేసింది. తనను దగ్గరకు తీసుకుని చాలా అసభ్యంగా ప్రవర్తించాడని యువతి వాపోయింది. ఈ క్రమంలో పోలీసులు కేసు నమోదు చేశారు.

KA Paul: నా ప్రైవేటు పార్ట్‌ను టచ్ చేస్తు ఆ పని.!. కేఏ పాల్‌పై పోలీసులకు యువతి ఫిర్యాదు.. అసలేం జరిగిందంటే..?
Image Credit: kapaul(file)

About the Author

Inamdar Paresh

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

Read More