Add Zee Business As A Preferred Source
App

RTC Fire Accident: హైదరాబాద్ నడిబొడ్డు తప్పిన ఘోర ప్రమాదం..ఆర్టీసీ బస్సులో అగ్నిప్రమాదం..చివరికి!

Fire Accident in RTC Bus: హైదరాబాద్ నడిబొడ్డున ఓ ఘోర ప్రమాదం జరిగింది. అత్యంత రద్దీగా ఉండే ప్రాంతమైన మెహదీపట్నంలో మంగళవారం ఓ ఆర్టీసీ బస్సుకు పెను ప్రమాదం నుంచి తప్పించుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న ఓ సిటీ బస్సు అగ్ని ప్రమాదానికి గురైంది. ఒక్కసారిగా బస్సులోకి మంటలు చెలరేగాయి.
RTC Fire Accident: హైదరాబాద్ నడిబొడ్డు తప్పిన ఘోర ప్రమాదం..ఆర్టీసీ బస్సులో అగ్నిప్రమాదం..చివరికి!
Image Credit: Source: Google

About the Author

Harish Darla

Harish Darla

దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. నా 8 ఏళ్ల అనుభవంలో ఈనాడు వంటి ప్రముఖ దినపత్రికతో పాటు ఈటీవీ భారత్‌‌లో పనిచేశాను. 2025 నుంచి ఎంటర్‌టైన్మెంట్, బిజినెస్, టెక్నాలజీ, హెల్త్, క్రీడలు, రాజకీయాలు వంటి వాటికి సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేసిన అనుభవం కలదు.