Add Zee Business As A Preferred Source
App

Hyderabad: హైదరాబాద్ లో షాకింగ్.. మద్యం అతిగా తాగొద్దన్నందుకు కట్టుకున్న భార్య ఏంచేసిందో తెలుసా..?

Woman commits suicide in hyderabad:  రోజు భార్య ఇంట్లో కూర్చుని మద్యం తాగుతుంది. ఎన్నిసార్లు చెప్పిన మానక పోవడంతో ఇటీవల భర్త భార్యను పట్టుకుని గట్టిగా హెచ్చరించాడు. దీంతో ఇద్దరి మధ్య గొడవలు జరిగాయి.  హైదరాబాద్ లో జరిగిన ఘటన ప్రస్తుతం వార్తలలో నిలిచింది. దీనిపై  పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

 Hyderabad: హైదరాబాద్ లో షాకింగ్.. మద్యం అతిగా తాగొద్దన్నందుకు కట్టుకున్న భార్య ఏంచేసిందో తెలుసా..?
Image Credit: Hyderabadnews(file)

About the Author

Inamdar Paresh

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.