HK Hospitals: హైదరాబాదీ ప్రజల కోసం భాగ్యనగరంలో మరో కొత్త హాస్పిటల్ సిద్ధమైంది. ప్లాసిక్ సర్జరీ, కాస్మెటిక్, ఎస్తటిక్ సర్జరీలకు పేరొందిన హెచ్ కే హాస్పిటల్స్, గచ్చిబౌలిలోని లుంబినీ ఎంక్లేవ్ లో కొత్త బ్రాంచ్ ను ఏర్పాటు చేశారు. ఈ హాస్పిటల్ ప్రారంభోత్సవ వేడుక గ్రాండ్ గా జరిగింది. ఎంతో మంది సినీ సెలబ్రిటీలు ఈ హాస్పిటల్ లాంచ్ వేడుకలో సందడి చేశారు. అత్యాధునిక సదుపాయాలు, నిపుణుల సంరక్షణతో ప్రపంచ స్థాయి ఎస్తటిక్, రికన్స్ట్రక్టివ్ చికిత్సలను ఒకేచోట అందించనున్నట్టు తెలిపారు. ఈ హాస్పిటల్ ప్రారంభోత్సవానికి, టాలీవుడ్ సినీ ప్రముఖులు అలీతో పాటు, సంపూర్ణేష్ బాబు, సంగీత దర్శకులు మణిశర్మ, నటి అనసూయ, నటుడు సంతోష్ శోభన్ పాల్గొన్నారు.
వీరితో పాటు బిగ్ బాస్ సెలబ్రిటీలు కూడా ఈ వేడుకలో సందడి చేశారు. వీరితో పాటు డైరెక్టర్ సాయి రాజేష్, ప్రొడ్యూసర్ ఎస్‌కేఎన్,అలేఖ్య హారిక, గీతూ, సీత, కీర్తి భట్, సిరి శ్రీహాన్, దీప్తి సునైనా, నిఖిల్ విజయేంద్ర సింహా, శివజ్యోతి గంగూలీ, జస్వంత్ జెస్సీ, శ్రావంతి చోకారపు వంటి పలువురు ప్రముఖులు సైతం ఈ వేడుకలో పాల్గొని హెచ్‌కే హాస్పిటల్స్ మేనేజ్‌మెంట్‌కు బెస్ట్ విషెస్ తెలియజేసారు.
ఈ సందర్బంగా మీడియాతో హెచ్‌కే హాస్పిటల్స్ వ్యవస్థాపకులు హర్షిత, కార్తిక్ మాట్లాడుతూ.. అత్యాధునిక సాంకేతికతను నిపుణుల సంరక్షణతో కలిపి విలాసవంతమైన, పేషెంట్-సెంట్రిక్ వాతావరణాన్ని అందించాలనే లక్ష్యంతో తమ సెంటర్ ని స్టార్ట్ చేసినట్టు చెప్పుకొచ్చారు.
హెచ్‌కే హాస్పిటల్స్ అందిస్తున్న ముఖ్యమైన సేవల్లో కాస్మెటిక్ గైనకాలజీ, కాస్మెటిక్ డెర్మటాలజీ, ప్లాస్టిక్ సర్జరీ, హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్, కాస్మెటిక్ డెంటిస్ట్రీ, పర్మనెంట్ మేకప్, గైనకాలజీ ఉన్నాయని తెలిపారు. మరి ఏదైనా ప్రాబ్లెమ్ ఉన్నవారు దీన్ని సందర్శిస్తే సరిపోతుంది.
ఇదీ చదవండి: బడా స్టార్స్ సహా 900 సినిమాల్లో నటించిన నటి.. భర్త చనిపోవడంతో తాగుడుకు బానిసై జీవితం నాశనం..
ఇదీ చదవండి: ఈ చెట్లు ఉంటే.. పాములకు మీ ఇంట్లోకి రెడ్ కార్పెట్ పరిచినట్టే.. తస్మాత్ జాగ్రత్త..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









