Add Zee Business As A Preferred Source
App

Hyderabad: కొంప ముంచిన పానీపూరీ.. నెలరోజుల పాటు ఆస్పత్రి బెడ్ పైనే టెకీ.. అసలేం జరిగిందంటే..?

Software engineer hospitalized due to pani puri: రోడ్డుపక్కన పానీపూరీ తినడంతో టెకీ ఏకంగా నెల రోజుల పాటు ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యాడు. ఈ ఘటన ప్రస్తుతం వార్తలలో నిలిచింది. ముఖ్యంగా రోడ్డుపైన జంక్ ఫుడ్ తినేవారు తప్పకుండా జాగ్రత్తలు పాటించాలని కూడా వైద్యులు సూచిస్తున్నారు.

 Hyderabad: కొంప ముంచిన పానీపూరీ.. నెలరోజుల పాటు ఆస్పత్రి బెడ్ పైనే టెకీ.. అసలేం జరిగిందంటే..?
Image Credit: Hyderabadnews(file)Source: Bureau

About the Author

Inamdar Paresh

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

Read More