Add Zee Business As A Preferred Source
App

Crime News: ఫామ్‌హౌస్‌లో రేవ్‌పార్టీ?..51 మంది విదేశీ అమ్మాయిలతో తైతక్కలు..అడ్డంగా దొరికిపోయారు!!

Telangana Crime News: తెలంగాణలోని రంగారెడ్డి జిల్లాలో విదేశీయులు పార్టీ చేసుకున్నారు. జిల్లాలోని మొయినాబాద్‌ మండలం బాకారంలోని ఓ ఫామ్‌ హౌస్‌లో పోలీసులు నిర్వహించిన దాడుల్లో విదేశీయులు అడ్డంగా దొరికిపోయారు. అనుమతిలేని పార్టీలు చేసుకుంటూ పోలీసులకు చిక్కారు. ఈ ఫామ్ హౌస్‌లో ఉగాండాతో పాటు కెన్యా దేశాలకు చెందిన 51 మందిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.

Crime News: ఫామ్‌హౌస్‌లో  రేవ్‌పార్టీ?..51 మంది విదేశీ అమ్మాయిలతో తైతక్కలు..అడ్డంగా దొరికిపోయారు!!
Image Credit: Source: Google

About the Author

Harish Darla

Harish Darla

దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. నా 8 ఏళ్ల అనుభవంలో ఈనాడు వంటి ప్రముఖ దినపత్రికతో పాటు ఈటీవీ భారత్‌‌లో పనిచేశాను. 2025 నుంచి ఎంటర్‌టైన్మెంట్, బిజినెస్, టెక్నాలజీ, హెల్త్, క్రీడలు, రాజకీయాలు వంటి వాటికి సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేసిన అనుభవం కలదు.

Read More