Add Zee Business As A Preferred Source
App

Kavadiguda: కవాడిగూడలో కలకలం.. రత్నదీప్ బిల్డింగ్ 4వ అంతస్తులో మహిళ దారుణ హత్య! సీసీటీవీ ఫుటేజ్ లభ్యం!

Woman Killed In Kavadiguda: సికింద్రాబాద్‌లోని కవాడిగూడలో ఒక భయానక సంఘటన జరిగింది. కవాడిగూడలో బిల్డింగ్‌ నాల్గవ అంతస్తులో నివసిస్తున్న ఒంటరి మహిళను గుర్తు తెలియని వ్యక్తి కత్తితో పొడిచి చంపేశాడు. ఈ సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని క్లూస్ టీమ్‌తో కలిసి పరిశీలించారు. సీసీటీవీ ఆధారంగా నిందితుడిని పట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Kavadiguda: కవాడిగూడలో కలకలం.. రత్నదీప్ బిల్డింగ్ 4వ అంతస్తులో మహిళ దారుణ హత్య! సీసీటీవీ ఫుటేజ్ లభ్యం!
Image Credit: Woman Killed In Kavadiguda:

About the Author

Renuka Godugu

Renuka Godugu

రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా 2024 నుంచి పనిచేస్తున్నారు. హెల్త్‌, లైఫ్‌స్టైల్‌, ఆస్ట్రోలజీ, బ్రేకింగ్, వైరల్‌ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన 6 ఏళ్ల అనుభవం ఉంది.