Add Zee Business As A Preferred Source
App

Schools Holidays: విద్యార్థులకు బంపర్‌ న్యూస్‌.. 10 రోజుల పాటు స్కూళ్లకు సెలవులు

Bumper Good News 10 Days Schools Holiday From 14th July To 23rd In Haridwar For Kanwar Yatra 2025: ఊహించని రీతిలో విద్యార్థులకు పది రోజుల పాటు సెలవులు వచ్చేశాయి. వేసవి సెలవులు ముగిసి కొన్ని వారాలు కూడా గడవకముందే మళ్లీ భారీ ఎత్తున సెలవులు రావడం గమనార్హం. ఈ వార్తతో విద్యార్థులు ఎగిరి గంతేయవచ్చు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

Schools Holidays: విద్యార్థులకు బంపర్‌ న్యూస్‌.. 10 రోజుల పాటు స్కూళ్లకు సెలవులు
Image Credit: Schools Holiday In Haridwar

About the Author

Ravi Kumar Sargam

Ravi Kumar Sargam

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

Read More