Add Zee Business As A Preferred Source
App

Girl Gang-Raped: వీళ్లను ఏం చేస్తే మారుతారు? 15ఏళ్ల బాలికపై గ్యాంగ్ రేప్..వీడియోతో బ్లాక్‌మెయిల్‌ !!

Girl Gang-Raped: ఆరుగురు వ్యక్తులు ఓ బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. వీడియో తీసి ఆ బాలికను బ్లాక్ మెయిల్ చేశారు. వీడియో లీక్ చేస్తామంటూ మరోసారి ఆ బాలికపై సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు. మళ్లీ బెదిరించడంతో ఆ బాలిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో ఘటన బయటకు వచ్చింది. 
Girl Gang-Raped: వీళ్లను ఏం చేస్తే మారుతారు? 15ఏళ్ల బాలికపై గ్యాంగ్ రేప్..వీడియోతో బ్లాక్‌మెయిల్‌ !!
Image Credit: Girl Gang-Raped

About the Author

Bhoomi

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.