Add Zee Business As A Preferred Source
App

4 Days Work Week: ఉద్యోగులకు గుడ్‌న్యూస్..వారానికి మూడు రోజులు సెలవులు..4 రోజులే పని..ఎప్పుడు నుంచి అంటే?

4-Day Work Week In India: కేంద్ర ప్రభుత్వం తాజాగా కొత్త కార్మిక నియమావళిని ప్రకటించింది. ఈ నియమావళి దేశంలోని 29 పాత కార్మిక చట్టాలను ఏకీకృతం చేసేలా ఉంది. ఇందులో ప్రధానంగా నాలుగు రూల్స్ మార్పులు చేశారు. అందులో ముఖ్యంగా నాలుగు రోజుల పనిదినం వంటి నియమావళి గురించి ఇప్పుడు చర్చ జరుగుతుంది.

4 Days Work Week: ఉద్యోగులకు గుడ్‌న్యూస్..వారానికి మూడు రోజులు సెలవులు..4 రోజులే పని..ఎప్పుడు నుంచి అంటే?
Image Credit: Source: Google

About the Author

Harish Darla

Harish Darla

దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. నా 8 ఏళ్ల అనుభవంలో ఈనాడు వంటి ప్రముఖ దినపత్రికతో పాటు ఈటీవీ భారత్‌‌లో పనిచేశాను. 2025 నుంచి ఎంటర్‌టైన్మెంట్, బిజినెస్, టెక్నాలజీ, హెల్త్, క్రీడలు, రాజకీయాలు వంటి వాటికి సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేసిన అనుభవం కలదు.

Read More