Add Zee Business As A Preferred Source
App

DA Hike: దీపావళి ముందు ఉద్యోగులకు తీపి కబురు..భారీగా పెంచిన డీఏలు..మోదీ సర్కార్ ఆమోదం?

DA Hike Update 2025: దీపావళికి ముందు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్ చెప్పనుంది మోదీ సర్కార్. కరవు భత్యంలో 58% పెంపుదల ప్రకటనతో పాటు, నెలవారీ జీతంలో కూడా భారీ పెంపు ఉంటుందని వార్తలు వచ్చాయి.

DA Hike: దీపావళి ముందు ఉద్యోగులకు తీపి కబురు..భారీగా పెంచిన డీఏలు..మోదీ సర్కార్ ఆమోదం?
Image Credit: Source: Google

About the Author

Harish Darla

Harish Darla

దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. నా 8 ఏళ్ల అనుభవంలో ఈనాడు వంటి ప్రముఖ దినపత్రికతో పాటు ఈటీవీ భారత్‌‌లో పనిచేశాను. 2025 నుంచి ఎంటర్‌టైన్మెంట్, బిజినెస్, టెక్నాలజీ, హెల్త్, క్రీడలు, రాజకీయాలు వంటి వాటికి సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేసిన అనుభవం కలదు.

Read More