Add Zee Business As A Preferred Source
App

Rajasthan Bus Fire Video: మరో ఘోరం.. అగ్నికి కాలిబూడిదైన ప్రైవేటు ట్రావెల్ బస్సు.. పలువురు దుర్మరణం.. షాకింగ్ వీడియో..

Jaipur delhi highway bus fire tragedy: రన్నింగ్ లో ఉన్నప్రైవేటు బస్సుకు ఒక్కసారిగా మంటలు అంటుకొవడంతో ముగ్గురు స్పాట్ లో అక్కడిక్కడే సజీవ దహనం అయ్యారు. మరో 15 మంది వరకు తీవ్రగాయాలపాలయ్యారు. ఈ ఘటన ప్రస్తుతం దేశంలో ఆందోళన కల్గించే అంశంగా మారింది.

Rajasthan Bus Fire Video: మరో ఘోరం.. అగ్నికి కాలిబూడిదైన ప్రైవేటు ట్రావెల్ బస్సు..  పలువురు దుర్మరణం.. షాకింగ్ వీడియో..
Image Credit: rajasthannews(file)

About the Author

Inamdar Paresh

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

Read More