Public Holiday: ఏప్రిల్ 18 బ్యాంకులు, స్కూల్స్, ఆఫీసులకు సెలవు ఎందుకంటే

Public Holiday: ఉద్యోగులు, విద్యార్ధులు అందరికీ గుడ్‌న్యూస్. ఏప్రిల్ 18న బ్యాంకులు, ప్రభుత్వ ఆఫీసులు, స్కూల్స్ అన్నీ మూతపడనున్నాయి. ఆ రోజు అందరికీ పబ్లిక్ హాలిడే ప్రకటించారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Apr 15, 2025, 09:31 PM IST
Public Holiday: ఏప్రిల్ 18 బ్యాంకులు, స్కూల్స్, ఆఫీసులకు సెలవు ఎందుకంటే

Public Holiday: బ్యాంకులకు ప్రతి నెలా సెలవులు ఉంటాయి. కొన్ని ప్రాంతీయ సెలవులయితే కొన్ని జాతీయ సెలవులు. పబ్లిక్ హాలిడే అయితే బ్యాంకులకే కాకుండా ప్రభుత్వ ఆఫీసులు, విద్యా సంస్థలకు సైతం సెలవు ఉంటుంది. ఏప్రిల్ 18న అందుకే అందరికీ పబ్లిక్ హాలిడే ఉంది. 

Add Zee News as a Preferred Source

ఏప్రిల్ 18 గుడ్ ఫ్రైడే ఉంది. క్రైస్తవులకు ముఖ్యమైన రోజు. ఆ రోజు అందరికీ పబ్లిక్ హాలిడే ఉంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సెలవుల జాబితాలో ఏప్రిల్ 18 పబ్లిక్ హాలిడే. ఆ రోజు దేశవ్యాప్తంగా అన్ని బ్యాంకులకు సెలవు ఉంది. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ, త్రిపుర, అస్సోం,జమ్ము కాశ్మీర్, రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్, శ్రీనగర్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ ఇలా అన్ని రాష్ట్రాల్లోనూ బ్యాంకులకు సెలవు ఉంది. బ్యాంకులతో పాటు విద్యా సంస్థలు, ప్రభుత్వ ఆఫీసులకు సైతం సెలవు ఉంది. 

ఏప్రిల్ 18వ తేదీన బ్యాంకులు మూతపడినా ఆన్‌లైన్ సేవలు కొనసాగుతాయి. ఏటీఎం సేవలు, యూపీఐ సేవలకు ఎలాంటి అంతరాయం ఉండదు. ఏప్రిల్ నెలలో ఏయే రోజులు బ్యాంకులకు ఏయే రాష్ట్రాల్లో సెలవు ఉందో తెలుసుకుందాం

ఏప్రిల్ 15 బెంగాలీ న్యూ ఇయర్ హిమాచల్ ప్రదేశ్ డే సందర్భంగా రెండు రాష్ట్రాల్లో సెలవు
ఏప్రిల్ 16 అస్సోంలో బ్యాంకులకు సెలవు
ఏప్రిల్ 18 గుడ్ ఫ్రైడే దేశమంతా బ్యాంకులకు సెలవు
ఏప్రిల్ 20 ఈస్టర్ సండే పబ్లిక్ సెలవు
ఏప్రిల్ 21 గరియా పూజ, త్రిపురలో సెలవు
ఏప్రిల్ 26 నాలుగవ శనివారం సెలవు
ఏప్రిల్ 27 ఆదివారం సెలవు
ఏప్రిల 29 మంగళవారం హిమాచల్ ప్రదేశ్ బ్యాంకులకు సెలవు
ఏప్రిల్ 30 బుధవారం కర్ణాటకలో బ్యాంకులకు సెలవు

Also read: Uric Acid Problem: యూరిక్ యాసిడ్ సమస్యను ఈజీగా నిర్మూలించే బెస్ట్ ఫ్రూట్స్ ఇవే

 స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

About the Author

Trending News