Add Zee Business As A Preferred Source
App

Delhi Highcourt Judge: జడ్జీ ఇంట్లో నోట్లకట్టల ఘటన.. బిగ్ ట్విస్ట్ ఇచ్చిన అగ్నిమాపక దళం అధికారి.. ఏమన్నారంటే..?

Yashwant Varma case: ఢిల్లీ హైకోర్టు జడ్జీ యశ్వంత్ వర్మ ఇంట్లో నోట్ల కట్టలు బైటపడిన ఘటన దేశంలో సంచలనంగా మారింది. దీనిపై ప్రస్తుతం అలహబాద్ బార్ అసోసియేషన్ కీలక వ్యాఖ్యలు చేసింది. మరోవైపు ఢిల్లీఫైర్ సిబ్బంది చేసిన కామెంట్స్ సైతం ప్రస్తుతం వార్తలలో నిలిచాయి.

Delhi Highcourt Judge: జడ్జీ ఇంట్లో నోట్లకట్టల ఘటన.. బిగ్ ట్విస్ట్ ఇచ్చిన అగ్నిమాపక దళం అధికారి.. ఏమన్నారంటే..?
Image Credit: delhinews(file)

About the Author

Inamdar Paresh

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.