Add Zee Business As A Preferred Source
App

American Airlines flight Video: విమానంలో 153 మంది.. గాల్లో ఉండగానే ఇంజిన్ కు అంటుకున్న మంటలు.. ఒళ్లు గగుర్పొడిచే వీడియో..

American airlines flight tragedy:  అమెరికన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఓ విమానం టేకాఫ్ అయిన కొన్నినిముషాలకే ఇంజిన్‌లో మంటలు చెలరేగాయి. దీంతో ప్రయాణికులంతా అరుపులు కేకలు పెట్టారు.ఈ వీడియో వైరల్ గా మారింది.

American Airlines flight Video:  విమానంలో 153 మంది.. గాల్లో ఉండగానే ఇంజిన్ కు అంటుకున్న మంటలు.. ఒళ్లు గగుర్పొడిచే వీడియో..
Image Credit: Americanairlinesflight(file)

About the Author

Inamdar Paresh

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.