Add Zee Business As A Preferred Source
App

Ayodhya Ram Mandir: కీలక ఘట్టానికి ముస్తాబవుతున్న అయోధ్య రామమందిరం..

Ayodhya Ram Mandir: అయోధ్య రామాలయం మరో కీలకమైన ఘట్టానికి ముస్తాబైంది. ఇవాళ రామాలయంలో ధ్వజారోహణం కన్నుల పండువగా జరగనుంది. బాలరాముడి ప్రాణప్రతిష్ట తర్వాత అంత ప్రతిష్టాత్మకమైన వేడుక ఇదేనని భక్తులు అంటున్నారు.

Ayodhya Ram Mandir: కీలక ఘట్టానికి ముస్తాబవుతున్న  అయోధ్య రామమందిరం..
Image Credit: Ayodhya Ram Mandir (X/Source)

About the Author

TA Kiran Kumar

TA Kiran Kumar

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.

 

Read More