Add Zee Business As A Preferred Source
App

Govt Employees: యూపీఎస్‌పై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన.. ప్రభుత్వ ఉద్యోగులకు భారీ ఊరట

Union Govt Extends UPS Cut Off Date Up To Three Months: కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు భారీ ఊరట కలిగించేలా ప్రకటన చేసింది. ఎన్‌పీఎస్‌లో చేరాలనుకునేవారికి గడువు ముగుస్తుండగా.. తాజాగా ఆ గడువును కేంద్ర ప్రభుత్వం పొడిగించింది. మరో మూడు నెలలు పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.
Govt Employees: యూపీఎస్‌పై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన.. ప్రభుత్వ ఉద్యోగులకు భారీ ఊరట
Image Credit: UPS Deadline Extend

About the Author

Ravi Kumar Sargam

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.