Add Zee Business As A Preferred Source
App

Goa Tourists: గోవా పర్యాటకులకు భారీ షాక్‌.. 'ఆ పనులు' చేస్తే రూ.లక్ష ఫైన్‌

Big Shock To Tourists Goa Assembly Passes Bill To Curb Touting In Tourist Places: ప్రకృతి అందాలు.. సముద్రపు సౌందర్యం చూసేందుకు వెళ్లే పర్యాటకులకు భారీ షాక్‌. ఇకపై అక్కడ ఎలా పడితే అలా చేస్తే కుదరదు. ఇష్టారీతిన ప్రవర్తిస్తే రూ.లక్ష జరిమానా చెల్లించాల్సిందే. ఇంతకీ ఏం జరిగిందో తెలుసా?

Goa Tourists: గోవా పర్యాటకులకు భారీ షాక్‌.. 'ఆ పనులు' చేస్తే రూ.లక్ష ఫైన్‌
Image Credit: Goa New Rules In Tourist Places

About the Author

Ravi Kumar Sargam

Ravi Kumar Sargam

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.