Add Zee Business As A Preferred Source
App

Bihar Elections 2025: నేడే బీహార్ ఎన్నికల నగారా..సాయంత్రం 4 గంటలకు ఈసీ ప్రెస్ మీట్..!!

Bihar Elections 2025: బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు నేడు నగారా మోగనుంది. కేంద్ర ఎన్నికల సంఘం నేడు షెడ్యూల్ ను ఖరారు చేయనుంది. సోమవారం సాయంత్రం 4 గంటలకు ఎన్నికల కమిషన్ ప్రెస్ మీట్ నిర్వహించి ఎన్నికల తేదీలను వెల్లడించనుంది.

Bihar Elections 2025:  నేడే బీహార్ ఎన్నికల నగారా..సాయంత్రం 4 గంటలకు ఈసీ ప్రెస్ మీట్..!!
Image Credit: Bihar Elections 2025

About the Author

Bhoomi

Bhoomi

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.  

Read More