Add Zee Business As A Preferred Source
App

Naxalism News: నక్సలిజం నిర్మూలించడంలో కాంగ్రెస్ ఫెయిల్.. ఎన్డీఏ అభివృద్ధి మోడల్‌తో సక్సెస్: బీజేపీ

BJP vs Congress Naxal Issue: యూపీఏ పాలనలో నక్సల్ ప్రభావిత ప్రాంతాలు విస్తరించాయని బీజేపీ విమర్శించింది. ఎన్డీఏ హయాంలో భద్రత, అభివృద్ధి వ్యూహంతో హింస ఘటనలు తగ్గాయని పేర్కొంది. కాంగ్రెస్ నిర్లక్ష్యంతో ఎన్నో దాడులు జరిగాయని ఆరోపించింది.

Naxalism News: నక్సలిజం నిర్మూలించడంలో కాంగ్రెస్ ఫెయిల్.. ఎన్డీఏ అభివృద్ధి మోడల్‌తో సక్సెస్: బీజేపీ
Image Credit: Naxal Issue (Source: File)

About the Author

Ashok Krindinti

Ashok Krindinti

అశోక్‌ క్రిందింటి జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2022 నుంచి స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, రాజకీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో ఏడేళ్లకుపైగా అనుభవం ఉంది.

Read More