Add Zee Business As A Preferred Source
App

Man falls from Running Train Video: నువ్వు దేవుడివి సామి.!. రెప్పపాటులో ప్రయాణికుడి ప్రాణాలు కాపాడిన ఆర్పీఎఫ్ ఉద్యోగి.. వీడియో వైరల్..

man slips from running train in belagavi: రన్నింగ్ ట్రైన్ నుంచి దిగేందుకు ప్రయత్నించాడు. ఇంతలో బ్యాలెన్స్ అవుట్ కావడంతో అతను ప్లాట్ ఫామ్ మీద పడిపోయి రైలు కిందకు వెళ్లిపోతున్నాడు. ఇంతలో ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ దేవుడిలా అక్కడకు వచ్చాడు.ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు నిజంగా దేవుడిలా వచ్చాడని కామెంట్లు చేస్తున్నారు.

Man falls from Running Train Video: నువ్వు దేవుడివి సామి.!. రెప్పపాటులో ప్రయాణికుడి ప్రాణాలు కాపాడిన ఆర్పీఎఫ్ ఉద్యోగి.. వీడియో వైరల్..
Image Credit: videoviral(file)Source: Bureau

About the Author

Inamdar Paresh

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

Read More