Add Zee Business As A Preferred Source
App

Special Trains: శబరిమల వెళ్లే తెలంగాణ భక్తుల కోసం 10 ప్రత్యేక రైళ్లు.. ఎప్పటి నుండి.. ఎప్పటి వరకు అంటే..?

Sabarimala Trains: శబరిమలకు వెళ్లే భక్తుల రద్దీ పెరగడంతో తెలంగాణ నుంచి ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. డిసెంబర్ 13 నుంచి  జనవరి 2 వరకు తెలంగాణ నుంచి పది ప్రత్యేక రైళ్లను శబరిమలకు వెళ్లే భక్తుల కోసం నడపనున్నట్లు రైల్వే తెలిపింది.

Special Trains: శబరిమల వెళ్లే తెలంగాణ భక్తుల కోసం 10 ప్రత్యేక రైళ్లు.. ఎప్పటి నుండి.. ఎప్పటి వరకు అంటే..?
Image Credit: Bumper News 10 Special Trains For Sabarimala Pilgrims From Telangana(source-file)

About the Author

Aruna Maharaju

Aruna Maharaju

అరుణ మహరాజు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. స్పోర్ట్స్, లైఫ్‌స్టైల్‌, హెల్త్‌, వినోదం, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.  

Read More