Add Zee Business As A Preferred Source
App

ATM In Train Video: ఇండియన్ రైల్వేస్ మరో సంచలనం.. రన్నింగ్ ట్రైన్‌లో తొలిసారి ఏటీఎం సదుపాయం.. వీడియో ఇదే..

Cash on Wheels Video:  ఇండియన్ రైల్వేస్ కదులుతున్న రైళ్లలో ఏటీఎంలను ఏర్పాటు దిశగా చర్యలు చేపట్టింది. దీనిలో భాగంగా ప్రయోగాత్మకంగా మన్మాడ్, ముంబైల మధ్య నడుస్తున్న పంచవటీ ఎక్స్ ప్రెస్ ట్రైన్ లో ఏటీఎంను ఏర్పాటు చేసింది. ఈ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాలలో వైరల్గా మారింది.
ATM In Train Video: ఇండియన్ రైల్వేస్ మరో సంచలనం.. రన్నింగ్ ట్రైన్‌లో తొలిసారి ఏటీఎం సదుపాయం.. వీడియో ఇదే..
Image Credit: atmintrain(file)

About the Author

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.