Add Zee Business As A Preferred Source
App

Amit Shah Record: బీజేపీ అగ్ర నేత అమిత్ షా ఖాతాలో మరో అరుదైన రికార్డు..

Amit Shah Record: రీసెంట్ గా ప్రధాన మంత్రిగా నరేంద్ర మోడీ ఓ రికార్డు నెలకొల్పారు. నెహ్రూ తర్వాత అత్యధిక  కాలం పనిచేసిన కాంగ్రెస్ యేతర ప్రధానిగా రికార్డు క్రియేట్ చేశారు. తాజాగా హోం మంత్రి అమిత్ షా ఖాతాలో మరో రికార్డు నమోదు అయింది.

Amit Shah Record: బీజేపీ అగ్ర నేత అమిత్ షా ఖాతాలో మరో అరుదైన రికార్డు..
Image Credit: Amit Shah (X/Source)

About the Author

TA Kiran Kumar

TA Kiran Kumar

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.

 

Read More