Add Zee Business As A Preferred Source
App

Holidays Latest News: ఉద్యోగులకు బంపర్ న్యూస్‌.. 15 రోజుల దాకా హాలిడేస్!

Holidays Latest News: ఉద్యోగులకు పెద్ద శుభ వార్త.. ఇయర్‌-ఎండ్‌తో పాటు క్రిస్మస్ పండగ సందర్భంగా సెలవులు లభించబోతున్నాయి. ఇందులో భాగంగా ఏకంగా 7 నుంచి 15 సెలవులను ప్రకటించిన్నట్లు తెలుస్తోంది.

Holidays Latest News: ఉద్యోగులకు బంపర్ న్యూస్‌.. 15 రోజుల దాకా హాలిడేస్!
Image Credit: Souce: Zee Telugu News

About the Author

Dharmaraju Dhurishetty

Dharmaraju Dhurishetty

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో ఐదు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్‌, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..

Read More