Add Zee Business As A Preferred Source
App

Coal India: దీపావళికి ముందే ఉద్యోగులపై కోల్‌ ఇండియా కాసులవర్షం.. ఒక్కక్కరికీ రూ.1,03,000 బోనస్‌..!

Coal India Announced Bonus: దసరా, దీపావళి సందర్భంగా కోల్ ఇండియా ఉద్యోగులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. కంపెనీ స్వర్ణోత్సవాలు.. పండుగల సందర్భంగా యాజమాన్యం పనితీరు ఆధారిత ప్రోత్సాహాన్ని ప్రకటించింది. దీంతో 2.20 లక్షల కార్మికులతో పాటు 38వేల మంది సింగరేణి కార్మికులకు రూ.1,03,000 చొప్పున బోనస్ ప్రకటించింది. ఆ పూర్తి సమాచారం తెలుసుకుందాం..

Coal India: దీపావళికి ముందే ఉద్యోగులపై కోల్‌ ఇండియా కాసులవర్షం.. ఒక్కక్కరికీ రూ.1,03,000 బోనస్‌..!
Image Credit: Coal India Announced Bonus

About the Author

Renuka Godugu

Renuka Godugu

రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా 2024 నుంచి పనిచేస్తున్నారు. హెల్త్‌, లైఫ్‌స్టైల్‌, ఆస్ట్రోలజీ, బ్రేకింగ్, వైరల్‌ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన 6 ఏళ్ల అనుభవం ఉంది.

Read More