Breaking News: దేశ రాజధాని ఢిల్లీలో కుప్పకూలిన భవంతి.. నలుగురి మృతి..

Breaking News:  దేశ రాజధానిలో దారుణం జరిగింది. ఢిల్లీలో ముస్తాఫాబాద్ ప్రాంతంలో ఆరు అంతస్తుల్లో నిర్మించిన భనవం ఒక్కసారి కుప్పకూలింది. ఈ ఘటటనలో నలుగురు చనిపోయినట్టు అధికారులు తెలిపారు.

Written by - TA Kiran Kumar | Last Updated : Apr 19, 2025, 07:45 AM IST
Breaking News: దేశ రాజధాని ఢిల్లీలో కుప్పకూలిన భవంతి.. నలుగురి మృతి..

  

Add Zee News as a Preferred Source

Breaking News:  ఢిల్లీలోని ముస్తాఫా బాద్ ప్రాంతంలో సిక్స్ స్టోర్ బిల్డింగ్ పక్కకు కుండి ఒక్కసారిగా కుప్ప కూలింది. ఈ ఘటన నేపథ్యంలో 4 గురు కన్నుమూసినట్టు సమాచారం. మృతులు మరింత పెరిగే అవకాశం ఉన్నట్టు అధికారులు తెలుపుతున్నారు. ఘటన జరిగిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది, పోలీస్, రెవెన్యూ, మున్సిపల్ సిబ్బందితో పాు విపత్తు నిర్వహణ సంస్థ అక్కడికి చేరుకొని ఘటన స్థలంలో శిథిలాల కింద చిక్కుకుపోయిన వారిని గాలిస్తున్నారు. అయితే భవవం ఒక్కసారిగా కుప్పకూలడంతో ఈ ఘటన చోటు చేసుకున్నట్టు స్థానికులు తెలిపారు. భనవం కుప్పకూలుతున్న దృష్యాలు అక్కడే ఉన్న సీసీ టీవీ కెమెరాలో నిక్షిప్తమయ్యాయి.

జరిగిన ఘటనపై ఢిల్లీ ముఖ్యమంత్రి దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. అంతేకాదు జరిగిన ఘటనపై హోం మంత్రి అమిత్ షాతో పాటు కేంద్ర మంత్రులు తాజాగా పరిస్థితులపై సమీక్షిస్తున్నారు.

ఇదీ చదవండి: బడా స్టార్స్ సహా 900 సినిమాల్లో నటించిన నటి.. భర్త చనిపోవడంతో తాగుడుకు బానిసై జీవితం నాశనం..

ఇదీ చదవండి:  ఈ చెట్లు ఉంటే.. పాములకు మీ ఇంట్లోకి రెడ్ కార్పెట్ పరిచినట్టే.. తస్మాత్ జాగ్రత్త..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

  

About the Author

TA Kiran Kumar

కిరణ్ కుమార్ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.

...Read More

Trending News