Add Zee Business As A Preferred Source
App

Delhil bomb blast: ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్ వెనక సీక్రెట్ డెడ్ - డ్రాప్ కోడ్.. భద్రతా దళాలు ఎలా ఛేదించాయి..

Delhil bombblast Secret Operation: దేశ రాజధాని ఢిల్లీ కారు పేలుడు కేసులో నిందితులు దేశంలో పలు భారీ దాడులకు కుట్ర పన్నినట్లు తేలిన విషయం తెలిసిందే. వీటిపై అనేక కోణాల్లో దర్యాప్తు చేస్తున్న పోలీసులు.. వారి రహస్య కమ్యూనికేషన్‌ విధానంపై దృష్టి సారించారు.

Delhil bomb blast: ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్ వెనక సీక్రెట్ డెడ్ - డ్రాప్ కోడ్.. భద్రతా దళాలు ఎలా ఛేదించాయి..
Image Credit: Delhi Bombblast (X/Source)

About the Author

TA Kiran Kumar

TA Kiran Kumar

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.

 

Read More