Add Zee Business As A Preferred Source
App

Atishi Marlena Resign to CM Post: ఢిల్లీ సీఎం పదవికి ఆతిషీ రాజీనామా.. అసెంబ్లీ రద్దు చేస్తూ ఎల్జీ నోటిఫికేషన్..

Atishi Marlena Resign to CM Post: దేశ  రాజధాని ఢిల్లీలో వరుసగా రెండు సార్లు అధికారంలోకి వచ్చిన  ఆమ్ ఆద్మీ పార్టీకి లిక్కర్ కుంభ కోణం అతిపెద్ద మచ్చగా మారింది. ఈ స్కామ్ లోనే ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. ఆయన ప్లేస్ లో తను చెప్పినట్టు వినే ఆతిషికి ముఖ్యమంత్రి పగ్గాలు ఇచ్చారు. తాజాగా జరిగిన ఎన్నికల్లో ఆప్ ఓడిపోవడంతో ఢిల్లీ ముఖ్యమంత్రి ఉన్న ఆతిషి రాజీనామా చేసారు.  
Atishi Marlena Resign to CM Post: ఢిల్లీ సీఎం పదవికి ఆతిషీ రాజీనామా.. అసెంబ్లీ రద్దు చేస్తూ ఎల్జీ నోటిఫికేషన్..
Image Credit: Athishi Marlena (X/Photo)

About the Author

TA Kiran Kumar

TA Kiran Kumar

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.