Add Zee Business As A Preferred Source
App

Dussehra 2025: దసరా రోజు రావణ దహనానికి శుభసమయం ఎప్పుడు? దేశంలో ప్రతిష్టాత్మకంగా ఉత్సవాలు జరిగేది ఎక్కడ?

Dussehra Auspicious Date And Tithi 2025: దసరా అనేది చెడుపై మంచి విజయానికి ప్రతీక. మన దేశంలో ఈ పండుగ అత్యంత వైభవంగా దేశవ్యాప్తంగా జరుపుకుంటారు. నవరాత్రులతో ప్రారంభమై పదవరోజు దసరాతో ఈ పండుగ ముగియనుంది. ఆ సమయంలో బతుకమ్మ వేడుకలు కూడా తెలంగాణ వ్యాప్తంగా జరుపుకుంటారు. అయితే సీతమ్మ తల్లిని అపహరించిన రావణుడిని రాముడు వధించినందుకు ఆ ప్రత్యేకంగా ఈ విజయోత్సవాన్ని జరుపుకుంటారు. దాన్నే విజయదశమి అని కూడా పిలుస్తారు.

Dussehra 2025: దసరా రోజు రావణ దహనానికి శుభసమయం ఎప్పుడు? దేశంలో ప్రతిష్టాత్మకంగా ఉత్సవాలు జరిగేది ఎక్కడ?
Image Credit: Dussehra Auspicious Date And Tithi 2025

About the Author

Renuka Godugu

Renuka Godugu

రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా 2024 నుంచి పనిచేస్తున్నారు. హెల్త్‌, లైఫ్‌స్టైల్‌, ఆస్ట్రోలజీ, బ్రేకింగ్, వైరల్‌ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన 6 ఏళ్ల అనుభవం ఉంది.

Read More