Add Zee Business As A Preferred Source
App

Salaries Hike: ప్రైవేటు ఉద్యోగులకు జాక్‌పాట్‌.. 9 శాతం పెరగనున్న జీతాలు

Jackpot To Private Employees Salaries Will Hike 9 Percent In 2026 Year: ఉద్యోగులకు ఈ ఏడాది ఎలాగోలా ముగిసిపోయింది. కానీ 2026 ఎలా ఉండబోతున్నదనేది ఆసక్తికరంగా మారింది. అయితే ఉద్యోగులకు కొత్త సంవత్సరం బాగుంటుందని.. జీతాలు 9 శాతం పెరుగుతాయని ఓ సర్వే సంస్థ వెల్లడించింది. ఆ వివరాలు ఏమిటో తెలుసుకుందాం.

Salaries Hike: ప్రైవేటు ఉద్యోగులకు జాక్‌పాట్‌.. 9 శాతం పెరగనున్న జీతాలు
Image Credit: Private Employees Salaries Hike

About the Author

Ravi Kumar Sargam

Ravi Kumar Sargam

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

Read More