Add Zee Business As A Preferred Source
App

EPFO 3.o Launch: ఉద్యోగులకు దీపావళి బోనస్..పండగ ముందే పీఎఫ్ ఖాతాదారులకు శుభవార్త!

EPFO 3.o Launch Date: ప్రావిడెంట్ ఫండ్ (PF) సభ్యులకు దీపావళి బంపర్ ఆఫర్ ఇచ్చేందుకు ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) సన్నాహాలు చేస్తోంది. EPFO ​​వెర్షన్ 3.0 ను దీపావళి నుంచి అమలు చేసేందుకు ప్రక్రియను ఇప్పటికే ప్రారంభించినట్లు సమాచారం.

EPFO 3.o Launch: ఉద్యోగులకు దీపావళి బోనస్..పండగ ముందే పీఎఫ్ ఖాతాదారులకు శుభవార్త!
Image Credit: Source: Zee Telugu

About the Author

Harish Darla

Harish Darla

దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. నా 8 ఏళ్ల అనుభవంలో ఈనాడు వంటి ప్రముఖ దినపత్రికతో పాటు ఈటీవీ భారత్‌‌లో పనిచేశాను. 2025 నుంచి ఎంటర్‌టైన్మెంట్, బిజినెస్, టెక్నాలజీ, హెల్త్, క్రీడలు, రాజకీయాలు వంటి వాటికి సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేసిన అనుభవం కలదు.