Add Zee Business As A Preferred Source
App

EPFO: ఉద్యోగులకు, పెన్షనర్లుకు బంపర్ ఆఫర్..సెప్టెంబరు 1 నుంచి EPFO మారిన రూల్!!

EPS 95 Pension: ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్- EPFO ​​ఈరోజు (సెప్టెంబర్ 01) నుండి తన వినియోగదారులకు బంపర్ గిఫ్ట్ ఇవ్వనుంది. PF క్లెయిమ్ సెటిల్మెంట్ నుండి పెన్షన్ పెంపు వరకు అనేక ప్రయోజనాలను అందించే 5 ప్రధాన మార్పులను EPFO ​​నేటి నుండి అమలు చేస్తోంది. 
EPFO: ఉద్యోగులకు, పెన్షనర్లుకు బంపర్ ఆఫర్..సెప్టెంబరు 1 నుంచి EPFO మారిన రూల్!!
Image Credit: Source: Zee Media

About the Author

Harish Darla

దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. నా 8 ఏళ్ల అనుభవంలో ఈనాడు వంటి ప్రముఖ దినపత్రికతో పాటు ఈటీవీ భారత్‌‌లో పనిచేశాను. 2025 నుంచి ఎంటర్‌టైన్మెంట్, బిజినెస్, టెక్నాలజీ, హెల్త్, క్రీడలు, రాజకీయాలు వంటి వాటికి సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేసిన అనుభవం కలదు.