Add Zee Business As A Preferred Source
App

EPS-95 Diwali Gift: ఈపీఎస్‌-95 పెన్షనర్లకు దీపావళి గిఫ్ట్..? కనీస పెన్షన్ రూ.7,500కు పెంపు!

EPS-95 Pensioners Jackpot A Head Diwali Basic Pension Likely Hike Rs 7500: పింఛన్‌ పొందుతున్న ఈపీఎఫ్‌ పింఛన్‌దారులకు భారీ గిఫ్ట్‌ లభించే అవకాశం ఉంది. ఈ దీపావళి పండుగకు భారత ప్రభుత్వం తీపి కబురు అందించనున్నట్లు తెలుస్తోంది. కనీస పింఛన్‌ భారీ స్థాయిలో పెంచుతున్నట్లు సమాచారం.

EPS-95 Diwali Gift: ఈపీఎస్‌-95 పెన్షనర్లకు దీపావళి గిఫ్ట్..? కనీస పెన్షన్ రూ.7,500కు పెంపు!
Image Credit: EPS 95 Pension Hike

About the Author

Ravi Kumar Sargam

Ravi Kumar Sargam

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

Read More