Add Zee Business As A Preferred Source
App

Karnataka: కంట్లో కారం.. చేతులు, కాళ్లు కట్టిపడేసి బీరు సీసా.. చాకుతో పొడిచి..పొడిచి.. మాజీ డీజీపీ హత్యలో గగుర్పొడిచే నిజాలు!

Karnataka:  ఒక హత్య..వందల ప్రశ్నలు.. బెంగళూరు నగరం నడిబొడ్డున  జరిగిన మాజీ డీపీపీ హత్య కేసులో పలు గగుర్పొడిచే నిజాలు బయటకు వస్తున్నాయి. కర్నాటక మాజీ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఓం ప్రకాశ్ హత్య కేసులో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. ఓం ప్రకాశ్ ను ఆయన భార్య పల్లవి, కూతురితో కలిసి దారుణంగా హతమార్చారు. పథకం ప్రకారమే తాము హత్య చేసినట్లు పోలీసులు విచారణలో పేర్కొన్నారు. దీంతో ఆమెను అరెస్టు చేశారు పోలీసులు.

Karnataka: కంట్లో కారం.. చేతులు, కాళ్లు కట్టిపడేసి బీరు సీసా.. చాకుతో పొడిచి..పొడిచి.. మాజీ డీజీపీ హత్యలో గగుర్పొడిచే నిజాలు!
Image Credit: Karnataka

About the Author

Bhoomi

Bhoomi

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.