Add Zee Business As A Preferred Source
App

Video: నడి రోడ్డుపై వెంబడించి దివ్యాంగురాలిపై గ్యాంగ్ రేప్.. నిందితులపై పోలీసుల కాల్పులు, వీడియో వైరల్

Gang Rape On Differently abled Video: దివ్యాంగ యువతిపై గ్యాంగ్ రేప్ ఘటన ప్రస్తుతం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుంది.  ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్ లోని బలరాంపూర్ లోని కోత్వాలు జిల్లాలో జరిగింది . సోమవారం రాత్రి సమయంలో ఓ 22 ఏళ్ల మహిళలపై దారుణ ఘటన చోటుచేసుకుంది. సోషల్ మీడియాలో దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతూ ఉంది. ఆ పూర్తి సమాచారం తెలుసుకుందాం.

Video: నడి రోడ్డుపై వెంబడించి దివ్యాంగురాలిపై గ్యాంగ్ రేప్.. నిందితులపై పోలీసుల కాల్పులు, వీడియో వైరల్
Image Credit: Gang Rape On Differently abled Video-XSource: Bureau

About the Author

Renuka Godugu

Renuka Godugu

రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా 2024 నుంచి పనిచేస్తున్నారు. హెల్త్‌, లైఫ్‌స్టైల్‌, ఆస్ట్రోలజీ, బ్రేకింగ్, వైరల్‌ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన 6 ఏళ్ల అనుభవం ఉంది.

Read More