Add Zee Business As A Preferred Source
App

Gold Rate: 10 గ్రాముల బంగారం ధర కేవలం రూ. 55,000..రాబోయే రోజుల్లో జరిగేది ఇదే?..నివేదికలు వెల్లడి!

Gold Rate Today: బంగారం ధరలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ప్రస్తుతం మార్కెట్లో 10 గ్రాముల బంగారం ధర రికార్డు స్థాయికి చేరింది. ఇది పెట్టుబడిదారులకు ఊరట కలిగించినా.. కొత్తగా బంగారు కొనుగోలుదారులకు మాత్రం మరింత భారం పడనుంది. రాబోయే రోజుల్లో బంగారం ధర 38 శాతం తగ్గుతుందని కొన్ని నివేదికలు చెబుతున్నాయి.

Gold Rate: 10 గ్రాముల బంగారం ధర కేవలం రూ. 55,000..రాబోయే రోజుల్లో జరిగేది ఇదే?..నివేదికలు వెల్లడి!
Image Credit: Source: Zee Media

About the Author

Harish Darla

Harish Darla

దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. నా 8 ఏళ్ల అనుభవంలో ఈనాడు వంటి ప్రముఖ దినపత్రికతో పాటు ఈటీవీ భారత్‌‌లో పనిచేశాను. 2025 నుంచి ఎంటర్‌టైన్మెంట్, బిజినెస్, టెక్నాలజీ, హెల్త్, క్రీడలు, రాజకీయాలు వంటి వాటికి సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేసిన అనుభవం కలదు.