Add Zee Business As A Preferred Source
App

Retirement Age: ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు పెంపు? కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన

Govt Employees Retirement Age Increase: ప్రభుత్వ ఉద్యోగులకు ఇటీవల భారీ వరాలు ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం మరో బాంబు పేలుస్తుందని అందరూ భావించారు. అయితే అలాంటిది ఏమీ లేదని కేంద్ర సర్కార్ ప్రకటించింది. కేంద్ర ప్రకటనతో ప్రభుత్వ ఉద్యోగులు ఊరట చెందారు.

Retirement Age: ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు పెంపు? కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన
Image Credit: Govt Employees Retirement Age Increase

About the Author

Ravi Kumar Sargam

Ravi Kumar Sargam

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

Read More