Add Zee Business As A Preferred Source
App

Delhi Airport: ఆకాశంలో సైబర్‌ దాడి..! 800 విమానాలు ఆలస్యం, GPS స్పూఫింగ్‌ అంటే ఏంటి? 

What is GPS Spoofing Delays Delhi Flights: నిన్న ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో దాదాపు 800 వరకు విమానాలు ఆలస్యంగా నడిచాయి. దీనికి ప్రధాన కారణం ఏటీసీ వ్యవస్థలో సాంకేతిక లోపం. ఆటోమేటిక్స్ మెసేజ్‌ స్విచింగ్ సిస్టంలో సాంకేతిక లోపం ఏర్పడిన కారణంగా శుక్రవారం 800 కు పైగా విమానాలకు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అయితే దీనికి ప్రధాన కారణం ఇది ఒక సైబర్. అదే జీపీఎస్‌ స్పూఫింగ్ ..దీని అర్థం ఏంటి ?ఎలా ఈ అత్యంత రద్దీ ఉండే విమానాశ్రయం లక్ష్యంగా మారిందో తెలుసుకుందాం.

Delhi Airport: ఆకాశంలో సైబర్‌ దాడి..! 800 విమానాలు ఆలస్యం, GPS స్పూఫింగ్‌ అంటే ఏంటి? 
Image Credit: What is GPS Spoofing Delays Delhi FlightsSource: Bureau

About the Author

Renuka Godugu

Renuka Godugu

రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా 2024 నుంచి పనిచేస్తున్నారు. హెల్త్‌, లైఫ్‌స్టైల్‌, ఆస్ట్రోలజీ, బ్రేకింగ్, వైరల్‌ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన 6 ఏళ్ల అనుభవం ఉంది.

Read More