Add Zee Business As A Preferred Source
App

Gujarat bridge collapse Video: గుజరాత్ లో ఘోరం.. వంతెనకూలి రెప్పపాటులో నదిలో పడిపోయిన వాహనాలు.. ముగ్గురి మృతి.. వీడియో వైరల్..

Mujpur Gambhira bridge collapsed: వడోదరలో వంతెన ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఈ  ఘటనలో ఒక్కసారిగా పలు వాహనాలు నదిలోకి పడిపోయాయి. ఈ ఘటనలో ఇప్పటి వరకు ముగ్గురు దుర్మరణం చెందారు. ప్రస్తుతం పొలీసులు రంగంలోకి సహాయక చర్యల్ని చేపట్టారు.

Gujarat bridge collapse Video: గుజరాత్ లో ఘోరం.. వంతెనకూలి రెప్పపాటులో నదిలో పడిపోయిన వాహనాలు.. ముగ్గురి మృతి.. వీడియో వైరల్..
Image Credit: gujaratnews(file)

About the Author

Inamdar Paresh

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

Read More