Add Zee Business As A Preferred Source
App

Rajastan Rain: కొట్టుకుపోతున్న రాజస్థాన్.. భారీ వర్షాలతో ఆగమాగం..

Heavy Rain Lash in Rajastan state: రెండు రోజులుగా కురుస్తున్న కుండపోత వానలతో రాజస్థాన్‌లో జనజీవనం స్థంభించిపోయింది. వాగులు వంకలు పొంగిపొర్టులున్నాయి. దీంతో గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి.  పలు జిల్లాల్లో వానలు బీభత్సం సృష్టిస్తున్నాయి.

Rajastan Rain: కొట్టుకుపోతున్న రాజస్థాన్.. భారీ వర్షాలతో ఆగమాగం..
Image Credit: Rajastan Floods (X/Source)

About the Author

TA Kiran Kumar

TA Kiran Kumar

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.

 

Read More