Add Zee Business As A Preferred Source
App

Delhi Rains: ఢిల్లీలో ఉధృతంగా యమునా ప్రవాహాం.. డేంజర్ లో దేశ రాజధాని..

Delhi Rain Update: దేశ రాజధాని ఢిల్లీని మరోసారి భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. గ్యాప్ లేకుండా కురుస్తోన్న వానల కారణంగా  యమునా నది ఉప్పొంగి ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది.దీంతో లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి.

Delhi Rains: ఢిల్లీలో ఉధృతంగా యమునా ప్రవాహాం.. డేంజర్ లో దేశ రాజధాని..
Image Credit: Delhi Rains (X/Source)

About the Author

TA Kiran Kumar

TA Kiran Kumar

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.