Add Zee Business As A Preferred Source
App

Ration Cards Type: రేషన్ కార్డులు ఎన్ని రంగుల్లో ఉంటాయో తెలుసా? నీలి రంగు రేషన్ కార్డు ఎవరికీ ఇస్తారు?

How Many Colours Of Ration Cards Know: ఆహార భద్రత కార్డులు లేదా రేషన్‌ కార్డులు భారతదేశంలో ఉన్నాయి. ప్రజలకు చవకగా సరుకులు అందించడం రేషన్‌ కార్డుల ఉద్దేశం. దేశంలో ఉన్న గుర్తింపు కార్డుల్లో ఒకటిగా రేషన్‌ కార్డు కొనసాగుతోంది. అయితే రేషన్‌ కార్డులు ఎన్ని రంగుల్లో ఉంటాయో తెలుసా? రేషన్‌ కార్డుల్లో ఎన్ని రకాలు ఉన్నాయో తెలుసుకుందాం.

Ration Cards Type: రేషన్ కార్డులు ఎన్ని రంగుల్లో ఉంటాయో తెలుసా? నీలి రంగు రేషన్ కార్డు ఎవరికీ ఇస్తారు?
Image Credit: Ration Cards

About the Author

Ravi Kumar Sargam

Ravi Kumar Sargam

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

Read More