Patanjali in Irrigation: ప్రధానంగా పతంజలి రైతుల సాధికారతకు సేంద్రియ వ్యవసాయం, సాంకేతికతను ప్రోత్సహిస్తుంది. కేవలం యోగ, విద్య మాత్రమే కాదు వ్యవసాయ రంగంలో కూడా పెద్దగా గేం ఛేంజర్‌గా పతంజలి మారింది. ఈ నేపథ్యంలో పతంజలి పంట నాణ్యతను మెరుగుపరచడానికి, రైతులకు ఆర్థికంగా బలోపేతం చేయడానికి కృషి చేస్తుంది.
పతంజలి కిసాన్ సమృద్ధి..
పతంజలి సేంద్రియ వ్యవసాయం రైతులకు ఆర్థికంగా చేయుత అందించడానికి ఈ అభివృద్ధి పథకాన్ని ప్రారంభించింది. ప్రధానంగా సేంద్రియ వ్యవసాయంపై పతంజలి దృష్టి సారించింది. దీనివల్ల నేల కూడా సారవంతంగా మారుతుంది. రసాయన రహిత పద్ధతుల్లో పంటలను అభివృద్ధి చేస్తుంది. దీన్నే 'పతంజలి కిసాన్ సమృద్ధి' కార్యక్రమం అంటారు. దీంతో రైతులకు ముందుగానే శిక్షణ ఇచ్చి పంట దిగుబడిని ఎలా పెంచుకోవచ్చు కూడా ముందుగానే అవగాహన కల్పిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రజల ఆరోగ్యం కూడా బాగుంటుంది. వ్యవసాయం కూడా దీర్ఘకాలికంగా స్థిరంగా ఉంటుంది.
భారతదేశానికి వ్యవసాయం అనేది ఒక వెన్నుముక లాంటిది. ఈ నేపథ్యంలో పతంజలి వ్యవసాయంపై పెద్ద గేం ఛేంజర్ గా మారింది. కొత్త ఆలోచనలతో ముందుకు వెళుతుంది. నీటిని ఆదా చేయడం సాంకేతికను రైతులకు పరిచయం చేయడంతో పాటు భూ సంరక్షణ కూడా తన వంతు కృషిని చేస్తోంది. ఇది రైతులకు కూడా మంచి ఆదాయాన్ని పెంచుతుంది. దీంతో వారి కుటుంబాలు బాగుపడతాయి. స్థానికంగా ఉపాధి కూడా పెరిగే అవకాశం ఉంటుంది.
ఇదీ చదవండి: తండ్రయిన జహీర్‌ఖాన్.. సోషల్ మీడియా వేదికగా బాబు ఫోటోను షేర్ చేసిన ఫోటో..
రసాయన ఉత్పత్తులు వినియోగించకుండా సేంద్రియ పద్ధతిలో ఆవు పేడ, కంపోస్టు వంటివి మాత్రమే ఉపయోగించి నేల సారాన్ని కూడా మెరుగుపరుస్తుంది. పతంజలి ప్రధానంగా వేప ద్రావణం, ఆవు మూత్రం వినియోగించి పిచికారి తయారుచేసి పంటలకు ఉపయోగిస్తున్నారు. పతంజలి సేంద్రియ ఎరువును ఔషధ మొక్కల అవశేషాల నుంచి తయారుచేస్తారు. ప్రధానంగా ఆవు పేడ పువ్వులు, కూరగాయలు ట్రైకోడెర్మా, సుడోమోనాస్, ఆస్పర్గాస్ వంటి ప్రయోజనకరమైన బ్యాక్టీరియాతో ఈ ఎరుపు ను తయారు చేస్తున్నారు. దీని వల్ల నేల కూడా సారవంతంగా ఉంటుంది. ఎన్నో రోజులపాటు స్థిరంగా వ్యవసాయ దిగుబడులను అందిస్తుంది.
ఇదీ చదవండి: ఖుష్బూ న్యూ లుక్స్‌పై దారుణంగా ట్రోల్స్.. స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిపడేసిందిగా..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Facebook, Twitter









