Add Zee Business As A Preferred Source
App

Railway Reservation: రైలు ప్రయాణికులు శుభవార్త.. రిజర్వేషన్ టెన్షన్ కు ఇక చెక్..

Railway Reservation Chart: రైలు ప్రయాణికులకు శుభవార్త. రైలు బయలుదేరడానికి 8 గంటల ముందే రిజర్వేషన్‌ చార్ట్‌ సిద్ధం చేయాలని నిర్ణయించినట్లు రైల్వే శాఖ  వెల్లడించింది. ప్రస్తుతం 4 గంటల ముందు రిజర్వేషన్‌ చార్ట్‌ ప్రకటిస్తున్నారు. ప్రయాణికుల సౌకర్యం  కోసం ఇకపై 8 గంటల ముందే చార్ట్‌ విడుదల చేయాలని నిర్ణయం తీసుకున్నారు. దీనివల్ల ప్రయాణం విషయంలో గందరగోళానికి తెరపడనుంది.

Railway Reservation: రైలు ప్రయాణికులు శుభవార్త.. రిజర్వేషన్ టెన్షన్ కు ఇక చెక్..
Image Credit: Railway Reservations (X/Source)

About the Author

TA Kiran Kumar

TA Kiran Kumar

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.